Chandrayaan-3 లో కీలక ఘట్టానికి సమయం అసన్నమైంది | Telugu Oneindia

2023-08-16 1

చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక ఘట్టానికి సమయం అసన్నమైంది. నిన్నటి వరకు చంద్రుడికి 177 కిలో మీటర్ల దూరంలో ఉన్న చంద్రయాన్ 3 బుధవారం చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరానికి వెళ్లింది. ఇస్రో వ్యోమనౌక చివరి కక్ష్య తగ్గింపును విజయవంతంగా పూర్తి చేశారు.
The time has come for a pivotal moment in the Chandrayaan-3 launch. Chandrayaan 3, which was at a distance of 177 km till yesterday, went within 100 km of the moon on Wednesday. ISRO's spacecraft has successfully completed its final orbital deceleration.
#chandrayaan3
#isro
#chandrayaan
#india
#lunarmission
#moon
~PR.38~

Videos similaires